ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొటాటో ఫింగర్స్

ABN, First Publish Date - 2020-10-06T20:26:54+05:30

పొడుగ్గా ఉండే ఆలు - 2, నూనె - వేగించడానికి, కారం, ఉప్పు - చల్లడానికి సరిపడా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: పొడుగ్గా ఉండే ఆలు - 2, నూనె - వేగించడానికి, కారం, ఉప్పు - చల్లడానికి సరిపడా. 


తయారుచేసే విధానం: ఆలూ పొట్టు తీసి పొడుగ్గా కట్‌ చేసి చల్లనీటిలో 30 నిమిషాలుంచాలి. వడకట్టి, తుడిచిన తర్వాత మీడియం వేడి నూనెలో వేగించి పక్కనుంచాలి. మరోసారి తక్కువ వేడి నూనెలో వేగించి తీయాలి. వేడిగా ఉన్నప్పుడే పైన కారం, ఉప్పు రుచికి తగినంత చల్లాలి. 

Updated Date - 2020-10-06T20:26:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising