ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్లమ్‌ కేక్‌

ABN, First Publish Date - 2020-02-22T18:12:00+05:30

వెన్న - ఒక కప్పు, పంచదార - ఒకటిన్నర కప్పు, కోడిగుడ్లు - ఆరు, బాదం - 125గ్రా., వెనిలా ఎసెన్స్‌ - రెండు టీస్పూన్లు, మిక్స్‌డ్‌ ఫ్రూట్స్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి : వెన్న - ఒక కప్పు, పంచదార - ఒకటిన్నర కప్పు, కోడిగుడ్లు - ఆరు, బాదం - 125గ్రా., వెనిలా ఎసెన్స్‌ - రెండు టీస్పూన్లు, మిక్స్‌డ్‌ ఫ్రూట్స్‌ - రెండున్నర కప్పులు, పిండి - రెండు కప్పులు, కేక్‌ టిన్‌ - ఒకటి.


తయారీ : రెండు టేబుల్‌స్పూన్ల మైదాను ఒక పాత్రలో తీసుకుని అందులో మిక్స్‌డ్‌ ఫ్రూట్స్‌ ముక్కలు, బాదం వేసి బాగా కలపాలి. ఈ పిండిలో వెన్న, పంచదార (తీపిని బట్టి తీసుకోవాలి), కోడిగుడ్లు, వెనీలా ఎసెన్స్‌ వేసి కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని కేక్‌ టిన్‌లోకి తీసుకుని ప్రీ హీటెడ్‌ ఓవెన్‌లో 30 నుంచి 40 నిమిషాల పాటు ఉడికించాలి. బేకరీలోలాగే నోరూరించే ప్లమ్‌ కేక్‌ రెడీ అయిన తర్వాత దాన్ని ముక్కలుగా కోసి ఇవ్వాలి. 

Updated Date - 2020-02-22T18:12:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising