ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముసుండలు

ABN, First Publish Date - 2020-09-12T18:00:07+05:30

రాగులు - అరకప్పు, సజ్జలు - అరకప్పు, పిండి - ఒక కప్పు, శొంఠి పొడి - పావు టీస్పూన్‌, గసగసాలు - రెండు టీస్పూన్లు, యాలకుల పొడి - చిటికెడు, బెల్లం పొడి - రెండు కప్పులు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: రాగులు - అరకప్పు, సజ్జలు - అరకప్పు, పిండి - ఒక కప్పు, శొంఠి పొడి - పావు టీస్పూన్‌, గసగసాలు - రెండు టీస్పూన్లు, యాలకుల పొడి - చిటికెడు, బెల్లం పొడి - రెండు కప్పులు, నీళ్లు - ఒక కప్పు, నూనె - డీప్‌ ఫ్రైకి సరిపడా. 


తయారీ: ఒక పాత్రలో బెల్లం తీసుకుని అందులో రాగులు, సజ్జలు, పిండి, శొంఠిపొడి, గసగసాలు, యాలకులపొడి వేసి, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలపాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ బాల్స్‌ మాదిరిగా చేసుకుంటూ నూనెలో వేయాలి. ముదురు గోధుమ రంగులోకి మారే వరకు వేగించుకుని తీసుకోవాలి. ఇవి పది రోజుల వరకు నిల్వ ఉంటాయి.

Updated Date - 2020-09-12T18:00:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising