ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొబ్బరి పాల పలావ్ (వీడియో)

ABN, First Publish Date - 2020-09-22T19:15:10+05:30

ఆంటీ వైరల్, ఆంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్న కొబ్బరితో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాంటి కొబ్బరితో పలావ్ చేసుకొని తింటే ఈ కరోనా కాలంలో ఆరోగ్యాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంటీ వైరల్, ఆంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్న కొబ్బరితో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాంటి కొబ్బరితో పలావ్ చేసుకొని తింటే ఈ కరోనా కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. గుండె సంబంధిత వ్యాధులున్న వారు కొబ్బరి తింటే చాలా మేలు జరుగుతుంది. ఇందులో ఉండే కొలెస్ట్రాల్ గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా కొబ్బరి థైరాయిడ్, మూత్రనాళ, వృద్ధాప్య సమస్యలకు చెక్ పెడుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ కొబ్బరి మధుమేహాన్ని అరికడుతుంది. ఇన్ని రకాల ఆరోగ్య సమస్యలను దరిచేరకుండా చేసే ఈ కొబ్బరి పాల పలావ్‌ను తయారుచేసే విధానాన్ని వెంటనే చూసేయండి.

Updated Date - 2020-09-22T19:15:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising