ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోగ నిరోధక ఉండలు

ABN, First Publish Date - 2020-07-20T21:56:02+05:30

నెయ్యి - 3 టేబుల్‌ స్పూన్లు, బెల్లం లేదా తాటి బెల్లం - పావు కప్పు, పసుపు - అర టేబుల్‌ స్పూను, శొంఠి పొడి - అర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: నెయ్యి - 3 టేబుల్‌ స్పూన్లు, బెల్లం లేదా తాటి బెల్లం - పావు కప్పు, పసుపు - అర టేబుల్‌ స్పూను, శొంఠి పొడి - అర టేబుల్‌ స్పూను, దాల్చన చెక్క పొడి - అర టీ స్పూను.


తయారుచేసే విధానం: కడాయి వేడి చేసి నెయ్యి కరిగించాలి. అందులో బెల్లం తురుము వేసి చిన్న మంటపై అంతా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఒక పాత్రలో శొంఠిపొడి, పసుపు పొడి, దాల్చినచెక్క పొడి వేసి బాగా కలిపి బెల్లం సిరప్‌ని కొద్దికొద్దిగా పోస్తూ కలపాలి. బాగా చల్లారిన తర్వాత బెల్లం మిశ్రమం పూర్తిగా గట్టిపడుతుంది. చేతికి నెయ్యి రాసుకుని కొద్దికొద్దిగా  తీసుకుని ఉండలు చేసుకోవాలి. వీటిని గాలి దూరని గాజు సీసాలో భద్రపరచి ఫ్రిజ్‌లో ఉంచి రోజూ రెండు పూటలా ఒక్కో ఉండ చొప్పున చప్పరించాలి.

Updated Date - 2020-07-20T21:56:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising