ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పనీర్‌ లడ్డు

ABN, First Publish Date - 2020-02-24T17:01:11+05:30

చిక్కటి పాలు - 2 లీటర్లు, నిమ్మరసం- 2 టేబుల్‌ స్పూన్లు, నెయ్యి - అర టీ స్పూను, పాలు - పావుకప్పు (విడిగా)- క్రీమ్‌-పావు కప్పు, మిల్క్‌పౌడర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: చిక్కటి పాలు - 2 లీటర్లు, నిమ్మరసం- 2 టేబుల్‌ స్పూన్లు, నెయ్యి - అర టీ స్పూను, పాలు - పావుకప్పు (విడిగా)-  క్రీమ్‌-పావు కప్పు, మిల్క్‌పౌడర్‌-ముప్పావు కప్పు, కండెన్స్‌డ్‌ మిల్క్‌-ముప్పావు కప్పు, యాలకుల పొడి - అర టీ స్పూను. 

తయారుచేసే విధానం: లోతైన పాత్రలో పాలను మరిగించి నిమ్మరసం కలపాలి. పాలు పూర్తిగా విరిగిన తర్వాత వడకట్టి పక్కనుంచాలి. ఇప్పుడు పాన్‌లో నెయ్యి వేసి పాలు పోయాలి. ఆ తర్వాత క్రీమ్‌ వేసి బాగా కలపాలి. ఆనక మిల్క్‌పౌడర్‌ వేసి ఉండలు చుట్టకుండా తిప్పుతూ, కోవా చిక్కబడ్డాక చిదిమిన పనీర్‌ వేసి చిన్నమంటపై 5 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు కండెన్స్‌డ్‌ మిల్క్‌ వేసి మీడియం మంటలో అడుగంటకుండా కలపాలి. పూర్తిగా చిక్కబడ్డాక యాలకుల పొడి కలిపి దించాలి. గోరువెచ్చగా ఉండగానే లడ్డూలు చుట్టుకోవాలి.

Updated Date - 2020-02-24T17:01:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising