ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికెన్ ప్రోటీన్స్ దోస

ABN, First Publish Date - 2020-09-09T17:54:49+05:30

చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ, చికెన్ 65... ఇలాంటివి అన్ని అందరికీ సుపరిచితమే. కానీ ఇప్పుడు చేసేది ప్రత్యేకమైన రెసిపీ. అదే చికెన్ ప్రోటీన్స్ దోస. వినడానికే వెరైటీగా ఉంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ, చికెన్ 65... ఇలాంటివి అన్ని అందరికీ సుపరిచితమే. కానీ ఇప్పుడు చేసేది ప్రత్యేకమైన రెసిపీ. అదే చికెన్ ప్రోటీన్స్ దోస. వినడానికే వెరైటీగా ఉంది కదా.. ప్రతిరోజూ మనం రకరకాల దోసలను తినాలనుకుంటాం. అలాంటపుడు ఇది ట్రై చేస్తే రుచి అదిరిపోతుంది. ఈ చికెన్ దోసను దోసల బండి దగ్గరగానీ, ఆన్‌లైన్‌లోగానీ ఆర్డర్ చేస్తే 150 నుంచి 200 రూపాయల వరకు ఖర్చవుతుంది. అందుకే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఇంటిల్లిపాదీ చక్కగా తినేయొచ్చు. నార్మల్ దోసతో పోల్చితే ఈ దోస తయారుచేయడానికి కొంచెం ఎక్కువే టైం పడుతుంది.. కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. మరి తయారీ ఎలా అని ఆలోచిస్తున్నారా.. వెంటనే పై వీడియోను చూడండి.

Updated Date - 2020-09-09T17:54:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising