ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికెన్‌ పచ్చడి

ABN, First Publish Date - 2020-02-08T17:45:53+05:30

కావలసినవి : చికెన్‌ - పావుకేజీ, వెనిగర్‌ - రెండు టేబుల్‌స్పూన్లు, మెంతి పొడి - ఒక టేబుల్‌స్పూన్‌, కారం - ఒక కప్పు, వెల్లుల్లి రెబ్బలు - నాలుగైదు, నూనె - తగినంత, పసుపు - రెండు టీస్పూన్లు, నిమ్మరసం - ఒక కప్పు, ఆవాలు - రెండు టీస్పూన్లు, ఆవాల పొడి - రెండు టీస్పూన్లు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి : చికెన్‌ - పావుకేజీ, వెనిగర్‌ - రెండు టేబుల్‌స్పూన్లు, మెంతి పొడి - ఒక టేబుల్‌స్పూన్‌, కారం - ఒక కప్పు, వెల్లుల్లి రెబ్బలు - నాలుగైదు, నూనె - తగినంత, పసుపు - రెండు టీస్పూన్లు, నిమ్మరసం - ఒక కప్పు, ఆవాలు - రెండు టీస్పూన్లు, ఆవాల పొడి - రెండు టీస్పూన్లు.

తయారీ: చికెన్‌ను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. పాన్‌లో చికెన్‌ తీసుకుని వెనిగర్‌, నీళ్లు పోసి ఉడికించాలి. తరువాత ఆ చికెన్‌ ముక్కలను తీసి పక్కన పెట్టాలి. అదే పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక చికెన్‌ ముక్కలు వేసి డీప్‌ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో మెంతిపొడి, ఆవాల పొడి, పసుపు, కారం, ఉప్పు, నిమ్మరసం వేసి కలిపి పక్కన పెట్టాలి. మరొక పాన్‌లో నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు వేయాలి. తరువాత చికెన్‌ ముక్కలు వేయాలి. మెంతిపొడి మిశ్రమం వేయాలి. బాగా కలిపి కాసేపు చిన్నమంటపై ఉంచి దించి, తరువాత సర్వ్‌ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది.

Updated Date - 2020-02-08T17:45:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising