ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీట్‌రూట్‌ కబాబ్‌

ABN, First Publish Date - 2020-12-19T19:10:51+05:30

చలి రోజురోజుకు పెరుగుతున్న ఈ సమయంలో వేడి వేడి రుచులను ఆస్వాదించాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. చలిని పారదోలడంతో పాటు మీ జిహ్వ చాపల్యాన్ని తీర్చే అలాంటి రెసిపీలు ఇవి. మరి మీరూ ఈ వారం వీటిని టేస్ట్‌ చేయండి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చలి రోజురోజుకు  పెరుగుతున్న ఈ సమయంలో వేడి వేడి రుచులను ఆస్వాదించాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. చలిని పారదోలడంతో పాటు మీ జిహ్వ చాపల్యాన్ని తీర్చే అలాంటి రెసిపీలు ఇవి. మరి మీరూ ఈ వారం వీటిని టేస్ట్‌ చేయండి.


కావలసినవి: బీట్‌రూట్‌ తురుము - ఒకకప్పు, టోఫు - అర ప్యాకెట్‌, వెల్లుల్లి పేస్టు - అర టేబుల్‌స్పూన్‌, మామిడికాయ పొడి - ఒక టేబుల్‌స్పూన్‌, దానిమ్మగింజల పొడి - ఒక టేబుల్‌స్పూన్‌, ఛాట్‌మసాలా - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, జీడిపప్పు - పావు కప్పు, ఓట్స్‌ - అరకప్పు, నూనె - సరిపడా.


తయారీ విధానం: ఒక పాత్రలో బీట్‌రూట్‌ తురుము తీసుకుని అందులో టోఫు, వెల్లుల్లి పేస్టు, మామిడికాయ పొడి, ఛాట్‌ మసాలా, దానిమ్మగింజల పొడి, తగినంత ఉప్పు వేసి కలపాలి. మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని పూరీలా కొద్దిగా వెడల్పులా చేసుకోవాలి. మధ్యలో జీడిపప్పు పలుకులు పెట్టి కబాబ్‌లుగా ఒత్తుకోవాలి. ఒక ప్లేట్‌లో ఓట్స్‌ తీసుకుని చేతులతో రబ్‌ చేయాలి. కబాబ్‌లకు ఓట్స్‌ అద్దుకుంటూ నూనెలో వేసి వేగించాలి. గ్రీన్‌ చట్నీతో తింటే బీట్‌రూట్‌ కబాబ్‌లు చాలా రుచిగా ఉంటాయి.



Updated Date - 2020-12-19T19:10:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising