ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బరడా పాల్యా (సెనగపప్పు బరడా)

ABN, First Publish Date - 2020-10-31T17:50:21+05:30

సెనగపప్పు - వంద గ్రాములు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, అల్లంముక్క - చిన్నది, పసుపు - చిటికెడు, కారం - ఒక టీస్పూన్‌, జీలకర్ర - అర టీస్పూన్‌, ఆవాలు -

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: సెనగపప్పు - వంద గ్రాములు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, అల్లంముక్క - చిన్నది, పసుపు - చిటికెడు, కారం - ఒక టీస్పూన్‌, జీలకర్ర - అర టీస్పూన్‌,  ఆవాలు - అర టీస్పూన్‌, కరివేపాకు - ఒక రెబ్బ, కొత్తిమీర - కొద్దిగా, నూనె - మూడు టేబుల్‌స్పూన్లు.


తయారీ విధానం: సెనగపప్పును గంట పాటు నానబెట్టాలి. తరువాత కుక్కర్‌లో వేసి, కాస్త పసుపు వేసి ఉడికించాలి. ఆవిరి పోయాక నీళ్లు తీసేసి, చేత్తో పొడిపొడిగా నలిపి పెట్టుకోవాలి. స్టవ్‌పై బాణలి పెట్టి కాస్త నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి. తరిగిన ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగించాలి. తరువాత పసుపు, కారం వేయాలి. నలిపి పెట్టుకున్న పప్పు వేసి కలియబెట్టుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, కొత్తిమీర వేయాలి. అంతే... రుచికరమైన బరడా పాల్యా సిద్ధం.


సెనగపప్పు


క్యాలరీలు -  160

ప్రోటీన్‌ -  9.98 గ్రా

కార్బోహైడ్రేట్లు -  26.49 గ్రా

ఫ్యాట్‌ -  2.14 గ్రా

Updated Date - 2020-10-31T17:50:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising