ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీట్‌రూట్‌ కబాబ్‌

ABN, First Publish Date - 2020-01-04T16:30:44+05:30

బీట్‌రూట్‌ - మూడు, టోఫు - అర ప్యాకెట్‌, వెల్లుల్లి పేస్టు - అరటేబుల్‌స్పూన్‌, మామిడికాయపొడి - ఒక టేబుల్‌స్పూన్‌, ఛాట్‌ మసాలా - ఒక టీస్పూన్‌, ఉప్పు - తగినంత,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: బీట్‌రూట్‌ - మూడు, టోఫు - అర ప్యాకెట్‌, వెల్లుల్లి పేస్టు - అరటేబుల్‌స్పూన్‌, మామిడికాయపొడి - ఒక టేబుల్‌స్పూన్‌, ఛాట్‌ మసాలా - ఒక టీస్పూన్‌, ఉప్పు - తగినంత, జీడిపప్పు - పావు కప్పు, ఓట్స్‌ - అరకప్పు, నూనె - సరిపడా.
 
తయారీ విధానం:
బీట్‌రూట్‌లను శుభ్రంగా కడిగి తురుముకోవాలి. ఒక పాత్రలో బీట్‌రూట్‌ తురుము, టోఫు, వెల్లుల్లి పేస్టు, మామిడికాయ పొడి, ఛాట్‌మసాలా, ఉప్పు వేసి కలపాలి. మెత్తటి మిశ్రమంలా చేసుకుని కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ వెడల్పుగా ఒత్తుకోవాలి. వాటి మధ్యలో జీడిపప్పు పలుకులు పెట్టి కబాబ్‌లు చేయాలి. ఓట్స్‌ను పొడిగా చేయాలి. కబాబ్‌లను ఓట్స్‌ పౌడర్‌లో అద్దాలి. వెడల్పాటి పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక కబాబ్‌లు వేసి వేగించాలి. ఈ బీట్‌రూట్‌ కబాబ్‌లు చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.

Updated Date - 2020-01-04T16:30:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising