ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆవిరి గుమ్మడి కేక్‌

ABN, First Publish Date - 2020-01-22T18:44:01+05:30

కొర్రలు - 100 గ్రా., పండిన గుమ్మడికాయ - 300 గ్రా., పాలు - 300 మి.లీ., మైదా - 300 గ్రా., ఈస్ట్‌ పొడి - 4 గ్రా., పంచదార - 30 గ్రా., కిస్‌మిస్‌, క్రాన్‌ బెర్రీ ముక్కలు - గుప్పెడు, నువ్వులు - అలంకరణకు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: కొర్రలు - 100 గ్రా., పండిన గుమ్మడికాయ - 300 గ్రా., పాలు - 300 మి.లీ., మైదా - 300 గ్రా., ఈస్ట్‌ పొడి - 4 గ్రా., పంచదార - 30 గ్రా., కిస్‌మిస్‌, క్రాన్‌ బెర్రీ ముక్కలు - గుప్పెడు, నువ్వులు - అలంకరణకు.
 
తయారుచేసే విధానం: కొర్రలను 5 గంటలసేపు నానబెట్టి వడకట్టాలి. గుమ్మడి ముక్కలతో పాటు కొర్రలు వేసి కుక్కర్లో ఉడికించాలి. చల్లారాక, మిక్సీలో పాలతో పాటు వేసి గుజ్జుగా చేయాలి. ఈ మిశ్రమంలో పంచదార, మైదా, ఈస్ట్‌ పొడి వేసి ఉండలు లేకుండా కలిపి ప్లాస్టిక్‌ పేపరు కప్పి పక్కనుంచాలి. మిశ్రమం పొంగిన తర్వాత కిస్‌మిస్‌, క్రాన్‌బెర్రీల తరుగు వేసి మరోసారి కలపాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన ఒక పాత్రలో పోసి పైన నువ్వులు చల్లి కుక్కర్లో ఉంచి అరగంట ఉడికించాలి. తర్వాత ప్లేట్‌లో బోర్లించి ముక్కలుగా కోయాలి.

Updated Date - 2020-01-22T18:44:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising