ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యప్‌ టీవీ ఉచిత జేఈఈ, నీట్‌ పాఠాలు

ABN, First Publish Date - 2020-04-10T11:50:56+05:30

యప్‌ టీవీ ఉచిత జేఈఈ, నీట్‌ పాఠాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): విద్యార్థుల కోసం యప్‌ టీవీ డిజిటల్‌ ఎడ్యు ప్లాట్‌ఫారమ్‌ ‘యప్‌మాస్టర్‌’ను  ప్రారంభించింది. దీనిపై ప్రస్తుతం 11, 12 తరగతి విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్‌ కోర్సులు అందుబాటులో ఉంటాయి. 8 నుంచి 10 తరగతి విద్యార్థులకు ఫౌండేషన్‌ కోర్సులు ఆఫర్‌ చేస్తున్నారు. లాక్‌డౌన్‌ ముగిసే వరకూ  ఈ  కోర్సులను ఉచితంగా అందిస్తున్నట్లు యప్‌మాస్టర్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ ఉదయ్‌ రెడ్డి తెలిపారు. ఐఐటీ జేఈఈ, నీట్‌ క్లాసులను ఉచితంగా వినొచ్చు. 

Updated Date - 2020-04-10T11:50:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising