ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిక్కడపల్లి ఎస్సైపై కేసు నమోదు

ABN, First Publish Date - 2020-04-28T18:04:49+05:30

హైదరాబాద్‌: చిక్కడపల్లి ఎస్పైపై ఓ యువకుడు సీపీకి ఫిర్యాదు చేశాడు. ఓ కేసు విషయంలో శ్రీధర్‌ అనే యువకుడి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: చిక్కడపల్లి ఎస్పైపై ఓ యువకుడు సీపీకి ఫిర్యాదు చేశాడు. ఓ కేసు విషయంలో శ్రీధర్‌ అనే యువకుడి నుంచి రూ.20వేలను ఎస్సై కిషోర్ అప్పుగా తీసుకున్నారు. బంగారం తాకట్టు పెట్టి మరీ శ్రీధర్ డబ్బు తీసుకొచ్చి ఎస్సైకి ఇచ్చాడు. అయితే లాక్‌డౌన్‌ వేళ ఇబ్బందిగా ఉందని డబ్బులు తిరిగివ్వమని ఎస్సైని శ్రీధర్‌ కోరాడు. అయితే తాను ఆ డబ్బులు ఇవ్వనంటూ.. ఎస్సై కిషోర్ దుర్భాషలాడారని శ్రీధర్ సీపీకి ఫిర్యాదు చేశాడు.

Updated Date - 2020-04-28T18:04:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising