ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

29 నుంచి యాదాద్రిలో పవిత్రోత్సవాలు

ABN, First Publish Date - 2020-07-19T07:22:19+05:30

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శ్రావణ శుద్ధ దశమి రోజైన ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థాన....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి టౌన్‌, జూలై 18: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శ్రావణ శుద్ధ దశమి రోజైన ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థాన ఈవో గీతారెడ్డి తెలిపారు. మూడో రోజు జూలై 31న పవిత్రీకరించిన పవిత్ర (108 నూలుపోగు దారాలతో తయారు చేసిన మాల)ల ను స్వామి అమ్మవార్లకు అలంకరిస్తారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ పూజోత్సవాలను ఆస్థానపరంగా నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. కాగా, ఈ నెల 30, 31వ తేదీల్లో భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించుకునే సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణ వేడుకలను నిలిపివేయనున్నారు. అదేవిధంగా పాతగుట్ట ఆలయంలోనూ ఈ నెల 29 నుంచి పవిత్రోత్సవాలు జరుగుతాయని చెప్పారు. 

Updated Date - 2020-07-19T07:22:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising