ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రోడ్డు భద్రత’కు రాష్ట్రానికి ఏటా 600 కోట్లు కావాలి

ABN, First Publish Date - 2020-03-13T09:03:16+05:30

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఏటా రూ.600 కోట్లు కేటాయించాలని ప్రపంచ బ్యాంకును రోడ్‌ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌ కృష్ణ ప్రసాద్‌ కోరారు. దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచ బ్యాంకును కోరిన రోడ్‌ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌

హైదరాబాద్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఏటా రూ.600 కోట్లు కేటాయించాలని ప్రపంచ బ్యాంకును రోడ్‌ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌ కృష్ణ ప్రసాద్‌ కోరారు. దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం ప్రత్యేకంగా ఫండ్‌ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా నేషనల్‌ రోడ్‌ సేఫ్టీ ప్లాన్‌ రూపొందించిన కృష్ణ ప్రసాద్‌తో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు గురువారం సమావేశమై చర్చించారు. రోడ్‌ సేఫ్టీ ప్లాన్‌ను ఆయన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. 

Updated Date - 2020-03-13T09:03:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising