సీఎం కేసీఆర్‌ను కలిసిన ‘మహిళా కమిషన్’
ABN, First Publish Date - 2020-12-29T08:00:40+05:30
కొత్తగా నియమితులైన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వి.సునీతా లక్ష్మారెడ్డి, సభ్యులు సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు
కొత్తగా నియమితులైన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వి.సునీతా లక్ష్మారెడ్డి, సభ్యులు సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఆమెతో పాటు సభ్యులు గద్దల పద్మ, రేవతిరావు, సూదం లక్ష్మి, ఈశ్వరీబాయి, షాహీన్ అఫ్రోజ్, కొమ్ము ఉమాదేవిలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - 2020-12-29T08:00:40+05:30 IST