కరోనాపై ముగ్గులతో సందేశమిచ్చిన మహిళలు
ABN, First Publish Date - 2020-03-27T17:03:19+05:30
చర్ల గ్రామస్తులు లాక్‌డౌన్‌ను స్వచ్చంధంగా పాటిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: చర్ల గ్రామస్తులు లాక్‌డౌన్‌ను స్వచ్చంధంగా పాటిస్తున్నారు. అంతేకాదు ఇక్కడి మహిళలు ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ముగ్గులతో సందేశమిస్తున్నారు. సాయినగర్‌లో ఓ కుటుంబం ‘మా ఇంటికి రావద్దని.. మేం కూడా మీ ఇంటికి రామంటూ’ ఇంటి ముందు ముగ్గులు వేశారు. ఇంట్లోనే ఉండాలని, ఇళ్లే శ్రీరామరక్షంటూ ముగ్గులతో సందేశమిచ్చారు.
Updated Date - 2020-03-27T17:03:19+05:30 IST