ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శంషాబాద్‌లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు

ABN, First Publish Date - 2020-08-02T03:14:35+05:30

శంషాబాద్‌లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఓల్డ్ పోలీస్ స్టేషన్ రోడ్డులో మహిళ మంగళ సూత్రాన్ని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంషాబాద్: శంషాబాద్‌లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఓల్డ్ పోలీస్ స్టేషన్ రోడ్డులో మహిళ మంగళ సూత్రాన్ని గుర్తుతెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. నడుచుకుంటూ వెళ్తున్న మహిళను టార్గెట్ చేసిన దుండగులు.. బ్లాక్ పల్సర్ బైక్‌పై వచ్చి స్నాచింగ్‌కు పాల్పడ్డారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-08-02T03:14:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising