ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రేమ పేరుతో మోసం.. పోలీసుల అదుపులో నిందితుడు

ABN, First Publish Date - 2020-12-30T23:08:27+05:30

ఫేస్ బుక్‌లో పరిచయం చేసుకున్నాడు. మాయ మాటలతో మభ్య పెట్టాడు. లైంగికంగా వేధించాడు. ఆ తర్వాత ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నాడు. హైదరాబాద్‌లో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఫేస్ బుక్‌లో పరిచయం చేసుకున్నాడు. మాయ మాటలతో మభ్య పెట్టాడు. లైంగికంగా వేధించాడు. ఆ తర్వాత ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నాడు. హైదరాబాద్‌లో మ్యూజిక్ టీచర్‌ను మోసం చేసిన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మ్యూజిక్ టీచర్‌ను పెళ్లి చేసుకుంటానంటూ కరుణాకర్ రెడ్డి మోసం చేశాడు. శ్రీనగర్ కాలనీలోని కార్యాలయంలో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత మొహం చాటేశాడు. దీంతో పోలీసులకు యువతి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. 

Updated Date - 2020-12-30T23:08:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising