ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రేటర్ ఫలితాల నేపథ్యంలో కేసీఆర్ గురించి కొత్త చర్చ!

ABN, First Publish Date - 2020-12-05T08:56:19+05:30

బీజేపీయేతర సీఎంలతో కేసీఆర్‌ తలపెట్టిన సదస్సు ప్రకటించిన విధంగానే డిసెంబర్‌ రెండో వారంలోనే జరుగుతుందా? జీహెచ్‌ఎంసీ ఫలితాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • బీజేపీయేతర సీఎంల సదస్సు జరిగేనా?

హైదరాబాద్‌, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): బీజేపీయేతర సీఎంలతో కేసీఆర్‌ తలపెట్టిన సదస్సు ప్రకటించిన విధంగానే డిసెంబర్‌ రెండో వారంలోనే జరుగుతుందా? జీహెచ్‌ఎంసీ ఫలితాల నేపథ్యంలో వాయిదా పడనుందా? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ ఇది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరిస్తూ కార్పొరేట్లకు కట్టబెడుతోందని విమర్శించారు.


దీనిపై బీజేపీయేతర పార్టీల సీఎంలతో హైదరాబాద్‌లో డిసెంబర్‌ రెండో వారంలో సదస్సు నిర్వహిస్తానని ప్రకటించారు. అయితే.. ఆ తర్వాత సీఎం కేసీఆర్‌ నుంచి పార్టీ నేతలంతా ప్రచారంలో మునిగి పోయారు. ఆయా రాష్ట్రాల సీఎంలతో సంప్రదింపుల ప్రక్రియ కూడా ప్రారంభం కాలేదని తెలుస్తోంది.

Updated Date - 2020-12-05T08:56:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising