ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్: నల్ల పోచమ్మ విగ్రహం ఎక్కడ?

ABN, First Publish Date - 2020-08-11T17:01:29+05:30

తెలంగాణ పాత సెక్రటేరియట్ కూల్చివేత తర్వాత నల్ల పోచమ్మ విగ్రహం ఎక్కడ ఉంది?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ పాత సెక్రటేరియట్ కూల్చివేత తర్వాత నల్ల పోచమ్మ విగ్రహం ఎక్కడ ఉంది? నిజంగానే ఆలయ పూజారితోసహా ఎవరికీ తెలియదా? రోజూ విగ్రహానికి సరైన పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా? అలా చేయకపోతే అరిష్టమని పండితులు ఎందుకంటున్నారు? కొత్త సెక్రటేరియట్ నిర్మాణంలో భాగంగా పాత సచివాలయాన్ని నేలమట్టం చేశారు. అదే సమయంలో నల్లపోచమ్మ గుడిని కూల్చేశారు. సచివాలయ భవనాలు కూల్చేస్తుండగా శిథిలాలు పడడంవల్ల పోచమ్మ గుడి దెబ్బతిందని.. అందుకే కూల్చాల్సి వచ్చిందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే గుడిని కూల్చేముందు సరైన పూజాది కార్యక్రమాలు నిర్వహించి విగ్రహాన్ని కదిలించాలి. కూల్చివేత సమయంలో ఆలయంలో ప్రతిరోజూ పూజలు నిర్వహించే పూజారులకు తెలియకుండా గజ్వేల్‌కు చెందిన పూజారులతో పూజలు చేయించి విగ్రాహాన్ని కదిలించి మరోచోటికి తరలించారు. ఆ విగ్రహాన్ని కదిలించే ముందు సరైన పూజాది కార్యక్రమాలు నిర్వహించారో.. లేదో.. ఆ విగ్రహం ఎక్కడుందో తెలియదని నల్లపోచమ్మ ఆలయ పూజారులు అంటున్నారు.

Updated Date - 2020-08-11T17:01:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising