ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠ్య పుస్తకాలు ఇచ్చేదెప్పుడు?

ABN, First Publish Date - 2020-10-22T06:52:20+05:30

కరోనా నేపథ్యంలో ప్రైవేటుకు దీటుగా ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతుండడం, ఫీజుల భారం లేకపోవడంతో ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో ప్రైవేటుకు దీటుగా ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతుండడం, ఫీజుల భారం లేకపోవడంతో  ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కానీ, కొత్తగా చేరిన వారికి పాఠ్య పుస్తకాలు ఇంకా అందకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.


గత ఏడాదితో పోలిస్తే సుమారు 4 లక్షల మంది విద్యార్థులు అదనంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. వీరికి సైతం పుస్తకాలు అందించాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, డీఈవోలు విద్యాశాఖను కోరుతున్నారు. కానీ, అదనపు పుస్తకాల ప్రచురణపై విద్యాశాఖ ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 


Updated Date - 2020-10-22T06:52:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising