ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా బాధితులను ఆదుకుంటాం: ఎర్రబెల్లి

ABN, First Publish Date - 2020-04-05T07:46:03+05:30

రాష్ట్రంలో కరోనా బాధితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో శనివారం ఎన్‌ఆర్‌ఐలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తొర్రూరు, ఏప్రిల్‌ 4: రాష్ట్రంలో కరోనా బాధితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో శనివారం ఎన్‌ఆర్‌ఐలు అనుమాండ్ల రాజేందర్‌రెడ్డి, ఝాన్సీ సహకారంతో వలస కూలీలకు నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం  మాట్లాడుతూ ప్రజలు విధిగా లాక్‌డౌన్‌ను పాటించాలని సూచించారు.  తొర్రూరులో డ్రోన్‌తో సోడియం హైపోక్లోరైడ్‌ పిచికారీని ప్రారంభించారు.


Updated Date - 2020-04-05T07:46:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising