ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాం

ABN, First Publish Date - 2020-07-04T11:32:34+05:30

గ్రేటర్‌ పరిధిలో నాలాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చి వేస్తామని జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ పమేలా సత్పతి స్పష్టం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వరంగల్‌ సిటీ, జూలై 3 : గ్రేటర్‌ పరిధిలో నాలాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చి వేస్తామని జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ పమేలా సత్పతి స్పష్టం చేశారు. శుక్రవారం 27వ డివిజన్‌ మ్యూజికల్‌ గార్డెన్‌ వద్ద బొందివాగు నాలా స్థలంలో జరుగుతున్న నిర్మాణాన్ని కమిషనర్‌ పరిశీలించి కూల్చివేయించారు. కమిషనర్‌ మాట్లాడుతూ నాలాలు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయడంలో రాజీ పడబోమన్నారు. అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చి వేస్తున్నామన్నారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారం చేయడం సరికాదని, వారి కోసం ప్రత్యేక హాకర్‌ జోన్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏసీపీ సాంబయ్య తదితర సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2020-07-04T11:32:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising