ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో 70 మండలాల్లో అధిక నీటి వాడకం

ABN, First Publish Date - 2020-03-13T09:04:48+05:30

రాష్ట్రంలో 70 మండలాల్లో అధిక నీటి వాడకం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని 584 మండలాల్లోని 70 మండలాల్లో (12 శాతం) అవసరానికి మించి నీటిని వినియోగిస్తున్నట్లు కేంద్ర  భూగర్భ జల మండలి, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా  2017లో చేసిన అధ్యయనంలో తేలిందని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రతన్‌ లాల్‌ కఠారియా వెల్లడించారు. వార్షికంగా వినియోగించవలసిన దానికన్నా   లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర  మంత్రి గురువారం ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.  

Updated Date - 2020-03-13T09:04:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising