ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

15 నుంచి శ్రీరాంసాగర్‌ ఆయకట్టుకు నీరు

ABN, First Publish Date - 2020-12-05T08:41:09+05:30

నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టుకు డిసెంబరు 15 నుంచి నీటిని విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టుకు డిసెంబరు 15 నుంచి నీటిని విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. యాసంగి సాగును దృష్టిలో పెట్టుకుని మార్చి 31 వరకు నీటి విడుదలను కొనసాగించనున్నారు.

ఆన్‌, ఆఫ్‌ పద్ధతిలో సుమారు 13 లక్షల ఎకరాలకు పైగా సాగునీటిని అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. కాల్వల వెంట అధికారులను నియమిస్తూ నీటి విడుదలకు సిద్ధమవుతున్నారు. ప్రాజెక్టు పరిధిలోని చివరి ఆయకట్టు వరకు నీటిని అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 


Updated Date - 2020-12-05T08:41:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising