ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరంగల్: మహిళపై ఉపసర్పంచ్ దాడి

ABN, First Publish Date - 2020-04-28T15:12:40+05:30

వరంగల్: మహిళపై ఉపసర్పంచ్ దాడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్ అర్బన్: ప్రజల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఓ ఉపసర్పంచ్ పట్టపగలే ఓ మహిళపై దాడి చేసిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ఐనవోలు మండలం రాంపూర్ గ్రామ ఉపసర్పంచ్ సుధాకర్ వీరంగం సృష్టించారు. ఖాళీ స్థలం తనకు ఇవ్వాలంటూ  మహిళపై ఉపసర్పంచ్ దాడికి ఒడిగట్టారు. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఉపసర్పంచ్ సుధాకర్ ఈ దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఉపసర్పంచ్ సుధాకర్ అధికార పార్టీ నేతగా తెలుస్తోంది. దీంతో ఈ ఘటనపై పోలీసులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారనేది చర్చనీయాంశమైంది.

Updated Date - 2020-04-28T15:12:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising