ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరంగల్ ఘటన : అంత్యక్రియలు వాయిదా

ABN, First Publish Date - 2020-05-24T12:24:27+05:30

గీసుగొండ శివారులో గల పాడుబడిన బావిలో లభించిన తొమ్మిది మంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్ /హన్మకొండ అర్బన్‌ : గీసుగొండ శివారులో గల పాడుబడిన బావిలో లభించిన తొమ్మిది మంది మృతదేహాల అంత్యక్రియలను అధికారులు వాయిదా వేశారు. శుక్రవారం రాత్రి ఎంజీఎం మార్చురిలో మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయినప్పటికీ  అంత్యక్రియలు నిర్వహించలేదు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఉండటం, వారికి స్థానికంగా బంధువులు లేకపోవడం, మిగిలిన వారి కుటుంబ సభ్యులు సైతం ఆర్థిక స్థోమత లేని కారణంగా అంత్యక్రియలు ప్రభుత్వాన్నే నిర్వహించాలని కోరడంతో మృతదేహాలను గీసుకొండ తహసిల్దార్‌కు అప్పగించడానికి ఏర్పాట్లు చేశారు. కానీ ఇంతలో ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణ నిమిత్తం మృత దేహాలను భద్రపరచాలని ఆదేశాలివ్వటంతో ఫ్రీజర్లలోనే ఉంచారు.

Updated Date - 2020-05-24T12:24:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising