ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మృత్యుకుహరంగా గొర్రెకుంట బావి

ABN, First Publish Date - 2020-05-23T17:09:46+05:30

మృత్యుకుహరంగా గొర్రెకుంట బావి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: జిల్లాలోని గొర్రెకుంట బావి మృత్యుకుహరాన్ని తలిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ బావిలో పడి పందొమ్మిది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. గతంలో తొమ్మిది మంది మృతి తాజాగా మరో తొమ్మిది మంది హత్య‌కు గురయ్యారు. గతంలో ఇదే బావిలో ఇద్దరు మహిళలు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. బావి తవ్వి ఇప్పటికి 39 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే వ్యవసాయ అవసరాల కోసం తీసిన బావి... మనుషుల ప్రాణాలు బలికొనే కుహరంగా మారిందా ?...ఇంకెన్ని ప్రాణాలు పోవాలి? అనే భయాందోళనలు నెలకొన్నాయి. 

Updated Date - 2020-05-23T17:09:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising