ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎనుమాముల మార్కెట్‌లో రికార్డుల పరిశీలన

ABN, First Publish Date - 2020-12-11T19:08:01+05:30

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పత్తి యార్డులో రికార్డులను డీడీఎం రాజు నాయక్ మల్లేశం పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్ అర్బన్: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పత్తి యార్డులో  రికార్డులను  డీడీఎం రాజు నాయక్ మల్లేశం పరిశీలించారు. రికార్డులు లేకపోవడంపై మల్లేశం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి సూపర్‌వైజర్ కృష్ణకు అధికారులు మెమో జారీ చేశారు. అలాగే రికార్డులపై నివేదిక ఇవ్వాలని కార్యదర్శిని అధికారులు ఆదేశించారు. 

Updated Date - 2020-12-11T19:08:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising