భారతీనగర్ డివిజన్‌లోని స్లమ్ ఏరియాలో ఓట్లు గల్లంతు..
ABN, First Publish Date - 2020-12-01T16:22:15+05:30
సంగారెడ్డి: భారతీనగర్ డివిజన్‌లోని స్లమ్ ఏరియాలో ఓట్లు గల్లంతయ్యాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
సంగారెడ్డి: భారతీనగర్ డివిజన్‌లోని స్లమ్ ఏరియాలో ఓట్లు గల్లంతయ్యాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లే కాదు యాభై ఏళ్లుగా ప్రభుత్వం స్థలంలో ఇళ్లు కట్టుకొని ఉంటున్నా పట్టాలివ్వడం లేదని స్థానికులు వాపోతున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని ఐదేళ్లుగా చెప్పి మోసగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Updated Date - 2020-12-01T16:22:15+05:30 IST