ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నూతన వ్యవసాయ చట్టాలను రాజకీయ కోణంలో చూడొద్దు: విద్యాసాగర్‌రావు

ABN, First Publish Date - 2020-12-11T17:29:51+05:30

నూతన వ్యవసాయ చట్టాలను రాజకీయ కోణంలో చూడొద్దని మాజీ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్‌రావు వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజన్న సిరిసిల్ల జిల్లా : నూతన వ్యవసాయ చట్టాలను రాజకీయ కోణంలో చూడొద్దని మాజీ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్‌రావు వ్యాఖ్యానించారు. రైతులకు ఈ చట్టాలతో ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. రాజకీయ పబ్బం గడుపుకోవాలని రైతులను తప్పుదారి పట్టించొద్దని హితువు పలికారు. నూతన వ్యవసాయ చట్టాలను కొందరు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ రైతుల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించడానికి మోదీ ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కొత్త చట్టాలపై గ్రామస్థాయి రైతుల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉందని సూచించారు. 

Updated Date - 2020-12-11T17:29:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising