ఇన్‌చార్జి హెచ్‌ఎంపై విచారణ
ABN, First Publish Date - 2020-12-31T04:08:53+05:30
ఇన్‌చార్జి హెచ్‌ఎంపై విచారణ
నర్మెట, డిసెంబరు 30: మండలంలోని అమ్మాపురం ప్రభుత్వ పాఠశాలలో బుధవారం అధికారులు విచారణ చేపట్టారు. ఇన్‌చార్జి హెచ్‌ఎం తమపై అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న మహిళా ఉపాధ్యాయుల ఫిర్యాదు మేరకు డీఈవో ఎస్.యాదయ్య స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు బుధవారం ఏసీజీఈ అర్జున్‌కుమార్, జీసీడీవో సమైక్యరాణి, ఎంఈవో భగవాన్ విచారణ చేపట్టారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు.
Updated Date - 2020-12-31T04:08:53+05:30 IST