ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీజేఆర్‌ను వదిలేస్తే.. ఏ సాయమైనా చేస్తానన్నారు

ABN, First Publish Date - 2020-12-29T08:42:10+05:30

పీజేఆర్‌కు, తనకు మధ్య ఉన్న బంధాన్ని విడదీయాలని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రయత్నించారని మాజీ ఎంపీ వి.హన్మంతరావు వ్యాఖ్యానించారు. పీజేఆర్‌ను వదిలేస్తే ఏ సహాయమైనా చేస్తానని ఆయన తనకు ఆఫర్‌ను ఇచ్చారని పేర్కొన్నారు. ఒక వేళ ఆ ఆఫర్‌ను తాను అంగీకరించి ఉంటే ఎంతో సంపాదించేవాడినని చెప్పారు. పీజేఆర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మమ్మల్ని విడదీయాలని వైఎస్‌ ప్రయత్నించారు: వీహెచ్‌ 


హైదరాబాద్‌, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): పీజేఆర్‌కు, తనకు మధ్య ఉన్న బంధాన్ని విడదీయాలని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రయత్నించారని మాజీ ఎంపీ వి.హన్మంతరావు వ్యాఖ్యానించారు. పీజేఆర్‌ను వదిలేస్తే ఏ సహాయమైనా చేస్తానని ఆయన తనకు ఆఫర్‌ను ఇచ్చారని పేర్కొన్నారు. ఒక వేళ ఆ ఆఫర్‌ను తాను అంగీకరించి ఉంటే ఎంతో సంపాదించేవాడినని చెప్పారు. పీజేఆర్‌ వర్ధంతి సందర్భంగా గాంధీభవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రోజు పీజేఆర్‌ ఉంటే పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉండేదన్నారు. కాగా, ఎంపీ రేవంత్‌రెడ్డి అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని డీజీపీ మహేందర్‌ రెడ్డికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి.హనుహంతరావు ఫిర్యాదు చేశారు. అలాగే రేవంత్‌ అభిమానుల పేరుతో తనకు బెదిరింపు కాల్స్‌ రావడంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. 

Updated Date - 2020-12-29T08:42:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising