ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వనస్థలిపురం ఏసీపీపై సస్పెన్షన్ వేటు

ABN, First Publish Date - 2020-08-18T03:27:24+05:30

వనస్థలిపురం ఏసీపీ జయరామ్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్‌ వేటు వేశారు. పలు భూవివాదాల్లో జోక్యం చేసుకున్నాడని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: వనస్థలిపురం ఏసీపీ జయరామ్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్‌ వేటు వేశారు. పలు భూవివాదాల్లో జోక్యం చేసుకున్నాడని జయరామ్‌పై అనేక ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో విచారణ జరిపించిన ఉన్నతాధికారులు.. ఏసీపీ జయరామ్‌పై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - 2020-08-18T03:27:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising