ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖాళీ పోస్టులను మాతో భర్తీ చేయాలి

ABN, First Publish Date - 2020-12-29T07:57:42+05:30

2017లో టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(టీఆర్‌టీ) ద్వారా ఉద్యోగాల్లో చేరి, వెంటనే మరో పోస్టుకు ఎంపిక కావడంతో రాజీనామా చేసినవారి స్థానాల్లో మెరిట్‌ లిస్ట్‌ ప్రకారం తమను నియమించాలని కొందరు అభ్యర్థులు మానవహక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్సీ)ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీఆర్‌టీ-2017 అభ్యర్థులు  హెచ్‌ఆర్‌సీలో  పిటిషన్‌


2017లో టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(టీఆర్‌టీ) ద్వారా ఉద్యోగాల్లో చేరి, వెంటనే మరో పోస్టుకు ఎంపిక కావడంతో రాజీనామా చేసినవారి స్థానాల్లో మెరిట్‌ లిస్ట్‌ ప్రకారం తమను నియమించాలని కొందరు అభ్యర్థులు మానవహక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్సీ)ని ఆశ్రయించారు. 2017 నోటిఫికేషన్‌ ప్రకారం అన్ని ఖాళీలను భర్తీ చేయాలని టీఎ్‌సపీఎస్సీకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వారు సోమవారం హెచ్‌ఆర్సీలో  పిటిషన్‌ దాఖలు చేశారు. స్కూల్‌ అసిస్టెంట్‌, భాషా పండిట్‌, ఎస్జీటీ పోస్టులను వేర్వేరుగా భర్తీ చేయడం వల్ల రెండు, మూడు పోస్టులకు ఒకరే  ఎంపికవడంతో  అప్పటి ఖాళీలన్ని భర్తీకాలేదని తెలిపారు. ఆ ఖాళీలను మెరిట్‌ లిస్ట్‌ ప్రకారం భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - 2020-12-29T07:57:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising