ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాపై యుద్ధానికి డ్రోన్ల సాయం

ABN, First Publish Date - 2020-04-05T08:27:38+05:30

కరోనాపై యుద్ధానికి డ్రోన్లు సాయపడుతున్నాయి. వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేటలో డ్రోన్ల సాయంతో సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్‌ రూరల్‌/సంగారెడ్డి, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): కరోనాపై యుద్ధానికి డ్రోన్లు సాయపడుతున్నాయి. వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేటలో డ్రోన్ల సాయంతో సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. నియోజకవర్గంలోని 179 గ్రామాల్లోనూ డ్రోన్ల సాయంతో ఈ ప్రక్రియ చేపట్టారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి.. అధికారులతో మాట్లాడి ఈ ఆలోచనను ఆచరణలో పెట్టారు. డ్రోన్‌కు అమర్చిన ట్యాంక్‌లో 14లీటర్ల ద్రావణాన్ని నింపి ఉదయం, సాయంత్రం సమయాల్లో ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. కాగా, సంగారెడ్డి జిల్లాలోనూ రెండు డ్రోన్ల ద్వారా శనివారం సోడియం హైపోక్లోరైడ్‌ రసాయనాన్ని పిచికారీ చేయించారు.

Updated Date - 2020-04-05T08:27:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising