ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఛత్తీ్‌సగఢ్‌లో ఇద్దరు మహిళా నక్సల్స్‌ హతం

ABN, First Publish Date - 2020-12-29T07:38:26+05:30

ఛత్తీ్‌సగఢ్‌లోని దంతెవాడ జిల్లాలో ఇద్దరు మహిళా నక్సలైట్లు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. దంతెవాడ జిల్లాలో కిరండుల్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని పోరోక్కడి అటవీ ప్రాంతంలో పోలీసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుమ్ముగూడెం, డిసెంబరు 28: ఛత్తీ్‌సగఢ్‌లోని దంతెవాడ జిల్లాలో ఇద్దరు మహిళా నక్సలైట్లు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. దంతెవాడ జిల్లాలో కిరండుల్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని పోరోక్కడి అటవీ ప్రాంతంలో పోలీసులు, నక్సలైట్ల మధ్య సోమవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మృతి చెందిన మహిళా నక్సల్స్‌ను మండవి ఐతే, మరకం విజ్జేలుగా గుర్తించారు. వారిపై రూ.7లక్షల రివార్డు ఉంది.

Updated Date - 2020-12-29T07:38:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising