ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

LIVE....తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం

ABN, First Publish Date - 2020-05-13T13:10:53+05:30

LIVE....తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పోతిరెడ్డిపాడుకు సంబంధించిన వివాదం నడుస్తోంది. పోతిరెడ్డిపాడు అంశానికి సంబంధించి రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఢీ అంటే ఢీ అనే వాతావరణ కనిపిస్తోంది. పోతిరెడ్డిపాడు విషయంలో ఏపీ ప్రభుత్వం నిబంధనలు పట్టించుకోలేదనే ఆరోపణ తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తోంది. టీ సర్కార్ ఇప్పటికే దీనిపై కేంద్రానికి, కృష్ణా రివర్ బోర్డుకు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మానవతా దృక్పథంతో దీన్ని చూడాల్సిన అవసరం ఉందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. తమకు రావాల్సిన నీటి కంటే ఒక చుక్క నీటిని కూడా ఎక్కువగా తీసుకోబోమని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. రెండు రాష్ట్రాలు తమ తమ నిర్ణయాలపై పట్టుదలగా ఉన్నాయి. ఇదే అంశంపై ఏబీఎన్ మార్నింగ్ ఇష్యూలో చేపట్టిన చర్చలో రిటైర్డ్ ఇరిగేషన్ ఎక్స్‌పర్ట్ శ్యాంప్రసాద్‌రెడ్డి, కాంగ్రెస్ నేత సంపత్, ఇరిగేషన్ ఎక్స్‌పర్ట్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-13T13:10:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising