ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరువులో పడి ఇద్దరి మృతి

ABN, First Publish Date - 2020-03-27T11:28:15+05:30

గేదెలకు నీరు తాగించేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు ప్రమాదశాత్తు చెరువులో పడి మృతి చెం దిన ఘటన గురువారం కామారెడ్డి జిల్లాలో జరిగింది. టేక్రియాల్‌కు చెందిన మద్దికుంట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి, మార్చి26: గేదెలకు నీరు తాగించేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు ప్రమాదశాత్తు చెరువులో పడి మృతి చెం దిన ఘటన గురువారం కామారెడ్డి జిల్లాలో జరిగింది. టేక్రియాల్‌కు చెందిన మద్దికుంట రాణదీప్‌(18), మద్దికుంట రాజశేఖర్‌(18) గ్రామ సమీపంలోని పెద్ద చెరువులో గేదెలకు నీరు తాగించేందుకు తోలుకెళ్లారు. చెరువులోకి దిగిన తరువాత గేదెలు మరింత లోతుకు వెళ్తుండడంతో వాటిని మళ్లించేందుకు ఇద్దరూ యత్నించారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో మునిగి చనిపోయారు.  

Updated Date - 2020-03-27T11:28:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising