ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భద్రాద్రి జిల్లాలో ఇద్దరు బాలికలపై అత్యాచారం

ABN, First Publish Date - 2020-12-05T08:39:13+05:30

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇద్దరు బాలికపై అత్యాచారం జరిగిన ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. గుండాల మండలానికి చెందిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుండాల/పాల్వంచరూరల్‌, డిసెంబరు 4: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇద్దరు బాలికపై అత్యాచారం జరిగిన ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. గుండాల మండలానికి చెందిన ఓ వ్యక్తి తమ గ్రామానికే చెందిన బాలిక(12)ను తన ఇంట్లోకి పిలిచి, భయపెట్టి మూడు రోజుల క్రితం అత్యాచారం చేశాడు. బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పాల్వంచ మండలంలోని ఓ కాలనీలో నివాసముంటున్న ఓ బాలిక(15)కు మాయమాటలు చెప్పిన ఆటో డ్రైవర్‌ ఆమెను తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఆపై బెదిరించి ఆత్యాచారం చేశాడు. అనంతరం ఇంటికి చేరుకున్న బాలిక శానిటైజర్‌ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.


Updated Date - 2020-12-05T08:39:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising