ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

14న సర్కారుపై పోరాట కార్యాచరణ ప్రకటిస్తాం

ABN, First Publish Date - 2020-08-12T09:26:47+05:30

14న సర్కారుపై పోరాట కార్యాచరణ ప్రకటిస్తాం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా కట్టడిలో విఫలమైంది: విపక్షాలు.. కోదండ అధ్యక్షతన  భేటీ


హైదరాబాద్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడిలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఆందోళనల కోసం ఈ నెల 14న కార్యాచరణ  ప్రకటించనున్నట్లు ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలవేదిక ప్రతినిధులు చెప్పారు. మంగళవారం ఎంబీ భవన్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం నేతృత్వంలో జరిగిన ఓ సమావేశంలో సీసీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీడీపీ-టీఎస్‌ అధ్యక్షుడు ఎల్‌.రమణ, సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమాక్రసీ నేత గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు. కరోనా కట్టడికి సమర్థంగా చర్యలు తీసుకోని ప్రభుత్వ తీరుపై మరిన్ని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు చెప్పారు. 

Updated Date - 2020-08-12T09:26:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising