ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మర్డర్‌’ సినిమా విచారణ 14కు వాయిదా

ABN, First Publish Date - 2020-08-12T08:51:38+05:30

‘మర్డర్‌’ సినిమా విచారణ 14కు వాయిదా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిర్యాలగూడ అర్బన్‌, ఆగస్టు 11: కరోనా సోకటంతో దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ కోర్టుకు రాలేకపోతున్నారన్న న్యాయవాది వివరణతో ‘మర్డర్‌’ సినిమా కేసు విచారణను నల్లగొండ జిల్లా కోర్టు ఈ నెల 14కు వాయిదా వేసింది. మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌ హత్య కేసు నేపథ్యంలో వర్మ ‘మర్డర్‌’ పేరిట సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిలిపివేయాలంటూ ప్రణయ్‌ భార్య అమృత జూలై 29న నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ స్పెషల్‌ కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2020-08-12T08:51:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising