ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇక ఎంసీఏ రెండేళ్లే.. ఈ ఏడాదే అమల్లోకి

ABN, First Publish Date - 2020-07-08T08:59:58+05:30

ఇక ఎంసీఏ రెండేళ్లే.. ఈ ఏడాదే అమల్లోకి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, (ఆంధ్రజ్యోతి): మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ (ఎంసీఏ) కోర్సు వ్యవధిని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించినట్లు ఏఐసీటీఈ (ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌) మంగళవారం తెలిపింది.  2020-21 విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అన్ని మాస్టర్‌ కోర్సుల మాదిరిగానే ఎంసీఏ కోర్సు వ్యవధిని కూడా రెండేళ్లకు కుదించాలనే ప్రతిపాదనకు గత ఏడాది  యూజీసీ ఆమోదం తెలిపింది.  

Updated Date - 2020-07-08T08:59:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising