ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా నదీజలాల వివాదాన్ని పరిష్కరించాలి: సురేశ్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-09-16T09:16:49+05:30

ఏపీ, తెలంగాణ రెండు తెలుగురాష్ర్టాల మధ్య నెలకొన్న కృష్ణా నదీజలాల వివాదాన్ని తక్షణమే పరిష్కరించాలని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఏపీ, తెలంగాణ రెండు తెలుగురాష్ర్టాల మధ్య నెలకొన్న కృష్ణా నదీజలాల వివాదాన్ని తక్షణమే పరిష్కరించాలని టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కేఆర్‌ సురేశ్‌రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో మంగళవారం జరిగిన జీరో అవర్‌లో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. నదీ జలాల కోసమే  ఉద్యమం చేసి తాము రాష్ర్టాన్ని సాధించుకున్నామన్నారు. అయితే సమస్య మాత్రం పరిష్కారం కావడంలేదని పేర్కొన్నారు.  

Updated Date - 2020-09-16T09:16:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising