ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెద్దమ్మ, పెదనాన్నలకు పెళ్లిరోజు శుభాకాంక్షలు: ఎంపీ సంతోష్

ABN, First Publish Date - 2020-04-23T16:36:12+05:30

సీఎం కేసీఆర్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీఎం కేసీఆర్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ దంపతులతో పాటు, సంతోష్ కుమార్ తల్లిదండ్రుల పెళ్లిరోజు కూడా ఇవాళే. ట్విట్టర్ వేదికగా ఆ రెండు జంటలను విష్ చేసిన ఆయన.. తల్లిదండ్రులుగా అమ్మానాన్నలను కలిగి ఉన్నందుకు ధన్యుడినని పేర్కొన్నారు. తన జీవితంలో పెద్దమ్మ, పెద్దనాన్నలు అత్యంత విలువైన వారంటూ కేసీఆర్, శోభ దంపతులను ఉద్దేశించి సంతోష్ వ్యాఖ్యానించారు. చిరకాలం ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలని కోరుతున్నానంటూ ట్వీట్ చేశారు. అంతేగాక ఆ రెండు జంటల పెళ్లినాటి ఫొటోలను.. ఇప్పటి ఫొటోలను ట్వీట్‌కు జత చేశారు. 



Updated Date - 2020-04-23T16:36:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising