ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమ సొమ్మును పంపిణీ చేస్తున్న టీఆర్‌ఎస్‌ : దాసోజు

ABN, First Publish Date - 2020-12-01T08:19:15+05:30

టీఆర్‌ఎస్‌ నేతలు అడ్డంగా సంపాదించిన సొమ్మును జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిది దాసోజు శ్రావణ్‌ ఆరోపించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ నేతలు అడ్డంగా సంపాదించిన సొమ్మును జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిది దాసోజు శ్రావణ్‌ ఆరోపించారు. పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు డబ్బులు పంచూతూ దొరికిన వీడియోలను ఈ సందర్భంగా ఆయన మీడియాకు చూపారు. ఎన్నికల సంఘం బానిసలా పనిచేస్తున్నదని, ఎంగిలి మెతుకులకు ఆశపడి  పోలీసులు ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, మూసారంబాగ్‌ డివిజన్‌ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేస్తున్న మలక్‌పేట నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి మందాడి విజయసింహారెడ్డి, ఏ బ్లాక్‌ అధ్యక్షుడు బద్దం సురేందర్‌రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రకటించారు.  

Updated Date - 2020-12-01T08:19:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising