పోలీస్‌లతో టిఆర్ఎస్ నేతల వాగ్వాదం
ABN, First Publish Date - 2020-11-03T22:49:59+05:30
పోలీస్‌లతో టిఆర్ఎస్ నేతల వాగ్వాదం
సిద్దిపేట: దుబ్బాక అంబేద్కర్ సర్కిల్‌లోని పోలింగ్ బూత్ వద్ద పోలీస్‌లతో టిఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. బీజేపీ నేతలను పోలింగ్ దగ్గరి వరకు అనుమతిస్తూ తమను దూరం పంపిస్తున్నారని వారు గొడవకు దిగారు. టీఆర్ఎస్ నేతలను పోలీసులు చెదరగొట్టారు.
Updated Date - 2020-11-03T22:49:59+05:30 IST