ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు అసెంబ్లీ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN, First Publish Date - 2020-06-02T00:41:16+05:30

మంగళవారం అసెంబ్లీ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి ఉదయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: మంగళవారం అసెంబ్లీ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి ఉదయం 8:30 గంటలకు సీఎం కేసీఆర్ నివాళులర్పించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం 8:30 నుంచి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. రాజభవన్ రోడ్‌, నిరంకారి, ఖైరతాబాద్‌ వీవీ స్టాచ్యూ, ఓల్డ్‌ సైఫాబాద్‌ పీఎస్‌, రవీంద్రభారతి జంక్షన్‌, నాంపల్లి ఏఆర్‌ పెట్రోల్‌ బంక్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిలిపివేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-06-02T00:41:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising